Surprise Me!

Bonalu: లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనం సమర్పించిన కవిత | Oneindia Telugu

2025-07-20 23 Dailymotion

Lal Darwaja Simha Vahini Mahankali Ammavari Bonalu was celebrated with great pomp. Telangana Jagruti President and MLC Kavitha offered Bonam to the Ammavari. Devotees are coming in large numbers to offer Bonam to the Ammavari. The surrounding areas are getting crowded as devotees queue up to the temple. The temple authorities have set up special queue lines for devotees who come with Bonam. The temple has been beautifully decorated on the occasion of Bonam. The surroundings of the temple have become bustling with the songs of the Ammavari. As devotees are flocking to the temple in large numbers, it is taking hours to have darshan of the Ammavari. Bonalu.
లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా జరిగాయి. అమ్మవారికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత బోనం సమర్పించారు. అమ్మవారికి బోనాలని సమర్పించడానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఆలయానికి భక్తులు క్యూ కట్టడంతో పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. బోనాలతో వచ్చే భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. బోనాల సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అమ్మవారి పాటలతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. భక్తులు భారీగా ఆలయానికి తరలి వస్తుండటంతో అమ్మవారి దర్శనానికి గంటల సమయం పడుతోంది.
#bonalu
#mlckavitha
#hyderabad

Also Read

రేపు సెలవు పై ప్రభుత్వం కీలక నిర్ణయం..!! :: https://telugu.oneindia.com/news/telangana/telangana-govt-latest-decision-over-holiday-for-bonalu-on-21st-of-this-month-444343.html?ref=DMDesc

రాబోయేరోజుల్లో మహమ్మారి.. రంగంలో స్వర్ణలత భవిష్యవాణి! :: https://telugu.oneindia.com/news/telangana/matangi-swarnalatha-prediction-for-the-coming-pandemic-in-ujjaini-bonalu-443447.html?ref=DMDesc

ఉజ్జయిని మహంకాళి బోనాలు.. పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి :: https://telugu.oneindia.com/news/telangana/ujjaini-mahankali-bonalu-2025-cm-revanth-reddy-offers-traditional-clothes-to-goddess-443357.html?ref=DMDesc

Buy Now on CodeCanyon